Trinethram News : ఈరోజు నిజాంపేట్ లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మంజూరు చేయించిన 43,500/- వేల రూపాయల విలువగల “సీఎం సహాయనిధి” (ఎన్. అనిల్ కుమార్) లబ్ధిదారులకు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


