తేదీ : 29/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు అచ్చిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కార్యదర్శి సూర్యకిరణ్ మాట్లాడుతూ ఎన్నికల హామీలు నెరవేర్చాలని ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తుచేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


