TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
గురువారం, జనవరి 18,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి రా1.12 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:రేవతి ఉ8.28 వరకు
యోగం:సిద్ధం రా7.31 వరకు
కరణం:విష్ఠి మ2.10 వరకు తదుపరి బవ రా1.12 వరకు
వర్జ్యం:తె3.25 – 4.56
దుర్ముహూర్తము:ఉ10.19 – 11.03 & మ2.45 – 3.30
అమృతకాలం:ఉ7.43 వరకు మరల రా12.24 -1.55
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం: 5.43
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి