జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : AI-171 ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించేలా ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని టాటా సన్స్ బోర్డును అనుమతి కోరిన ఎయిరిండియా.. ప్రమాద బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్ల ట్రస్ట్ ఏర్పాటు చేసే అవకాశం.. గురువారం జరిగిన కీలక సమావేశంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చినందుకు అభినందించిన టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్

వాస్తవానికి తొలుత టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ రెండు వేర్వేరు ట్రస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం.. ఇందులో ఒకటి భారతీయ బాధిత కుటుంబాల కోసం కాగా.. మరొకొటి విదేశీ బాధితల కుటుంబాల కోసం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Trust for Air India

You cannot copy content of this page