Trinethram News : 2018 ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ వద్ద ఆధారలు.. ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం.. ప్యారడైస్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన 70లక్షలు సీజ్. డబ్బుల తరలింపు పై టాస్క్పోర్స్ టీమ్ సమాచారం ఇచిన ప్రణీత్ రావు.
శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి టిడిపి తరపున పోటీ చేసిన భవ్య ఆనంద్ ప్రసాద్ .. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేసినట్లు గుర్తింపు. రఘునందన్ రావు బంధువులకు చెందిన కోటి రూపాయలను రాధాకిషన్ రావు బృందం పట్టివేత .. బేగంపేట పరిధిలో డబ్బులు స్వాధీనం
మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు ఆదేశాలతో రంగంలోకి టాస్క్ ఫోర్స్.. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అందరి ఫోన్లను టాప్ చేసిన ప్రణీతరావు.. మునుగోడు ఎన్నికల సందర్భంలో పోలీస్ రెవెన్యూ అధికారుల ఫోన్లను టైప్ చేసిన ప్రణీతరావు.. హుజూర్నగర్ ఉప ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడ్డ ప్రణీతరావు!
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
