TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామానికి చెందిన యువత బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ని మర్యాదపూర్వకం గా కలిసి దుశాల్వాతో ఆయనను సన్మానించారు.రాబోయే ఎన్నికల్లో తమకి అండగా నిలబడతామని అన్నారు.