Bomb Threat : హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

TRINETHRAM NEWS

Trinethram News : ఎయిర్‌పోర్ట్‌కు మెయిల్ పంపి బెదిరించిన ఆగంతకులు .. అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు.

ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది బైటకు తరలింపు .. రంగంలోకి దిగిన స్నిఫ్ఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ .. ఎయిర్‌పోర్ట్‌ను అణువణువు గాలిస్తున్న జాగిలాలు, బాంబ్ ఎక్స్ ప్లోజివ్ ఎక్స్ పర్ట్స్

అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించిన ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ … దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం అధికారులు .. మెయిల్ పంపిన వాళ్ల క్రెడెన్షియల్స్ కనుగొనేందుకు కసరత్తు ప్రారంభం…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bomb threat to Hyderabad

You cannot copy content of this page

Scroll to Top