ACB : మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు

TRINETHRAM NEWS

Trinethram News : ఏసీబీకి దొరికిన మహబూబాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ నరేష్ .. రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు .. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్‌శాఖ ఎస్ఈ నరేష్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ACB raids in Mahabubabad

You cannot copy content of this page

Scroll to Top