Trinethram News : Jun 16, 2025, అహ్మదాబాద్‌లోని నరోదాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టర్ మహేశ్ జీరావాలా జూన్ 12 నుంచి కనిపించకపోవడంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్ ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తోందని, చివరిగా గుర్తించిన లొకేషన్ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ప్రాంతానికి సమీపంగా ఉందని తెలిపారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యుల DNA నమూనాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఆయన విమాన ప్రమాదంలోనే చనిపోయారని అనుమానిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


