Trinethram News : విమాన ప్రమాద మృతులకు రామ్మోహన్ నాయుడు సంతాపం.. విమాన ప్రమాదం అందరినీ షాక్‌కి గురిచేసింది.. రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.AAIB డీజీ దర్యాప్తు ప్రారంభించారు.. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ చేస్తే వివరాలు తెలుస్తాయి.
హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేశాం.. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇస్తుంది. బోయింగ్ 787 భద్రతపై దర్యాప్తునకు ఆదేశించాం.. 34 బోయింగ్ 787 విమానాలు ఉన్నాయి.. ఏడు విమానాల భద్రతపై సమీక్ష జరిగింది. దర్యాప్తు వివరాలను త్వరలో వెల్లడిస్తాం.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


