Donated Blood : రక్తం దానం చేసిన SFI నాయకులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మనమిచ్చే రక్తం వేరొకరికి జీవితం జిల్లా ఉపాధ్యక్షుడు తేజ రక్త దాన దినోత్సవం సందర్భంగా చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి రక్తదానం శిబిరం లో పాల్గొని రక్తం దానం చేసిన SFI వికారాబాద్ నాయకులు అభిషేక్ రాజు తదనంతరం మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్తులలో అన్ని దానాల కన్నా రక్త దానం చాలా గొప్పది మీరు చేసిన రక్త దానం ఇనొక్కరి జీవితం ,ఇప్పుడున్న పరిస్థితులలో కులం మతం చూడనిది రక్తం ఒక్కటే కాబట్టి విద్యార్థులు నాయకులు ప్రతి ఒక్కరు ఎలాంటి అపోహలు పెట్టు కాకుండా రక్త దానం చేయ్యాలని SFI భారత విద్యార్థి ఫెడరేషన్ గా పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో SFI వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజు ఉపాధ్యక్షుడు తేజ, అభిషేక్,రెహాన్ ,సిద్దు ,రవి ,ఫైజల్ ,మున్నా తదితర నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SFI leaders who donated

You cannot copy content of this page

Scroll to Top