ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS

Trinethram News : అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల జననాల రేటు భారీగా తగ్గుతున్నట్లు కేంద్ర జనాభా లెక్కల విభాగం తెలిపింది. తెలంగాణలో 1,000 మంది బాలురకు 907 మంది బాలికలు ఉన్నారు. ఏపీలో 1,000 మంది బాలురకు 938 మంది బాలికలు ఉన్నారు. అత్యల్పంగా బిహార్‌లో 891 మంది బాలికలు, మహారాష్ట్రలో 906 మంది బాలికలు ఉన్నారు. కాగా నాగాలాండ్‌లో బాలురు కంటే బాలికలే ఎక్కువగా ఉన్నారు. 1,000 మంది బాలురకు 1,068 మంది బాలికలు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Declining birth rate of

You cannot copy content of this page