Ramavat Ravindra Kumar : నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ జూన్ 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో వైష్ణవి పంక్షన్ హల్ లో జరిగిన నరేందర్ -లక్ష్మీ శ్రీ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట రమావత్ మోహన్ కృష్ణ,మకాం చంద్రమౌళి, బొడ్డుపల్లి కృష్ణ, వడ్థ్య బాలు, పాత్లవత్ లక్ష్మణ్,కుమార్,రమావత్ శోభన్, రమేష్ తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS Party Nalgonda District President

You cannot copy content of this page

Scroll to Top