Former MP Passes Away : మాజీ ఎంపీ కన్నుమూత

TRINETHRAM NEWS

తేదీ : 06/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మాజీ ఎంపీ చల్లపల్లి. జమీందారు తనయుడు యార్లగడ్డ. అంకివీడు ప్రసాద్ (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన కోయంబత్తూర్ లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. పొంతొమ్మిది వందలఅరవై ఏడు లో బందర్ ఎంపిగా ఎంపికైన ఆయన ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో గాను కృషి చేశారు. అభిమానుల సందర్శనార్థం తేదీ 07/06/2025 న భౌతిక కాయం తరలించనున్నారు. ఆయన మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MP passes away

You cannot copy content of this page

Scroll to Top