Bandi Ramesh : దుర్గామాత అమ్మవారు ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న బండి రమేష్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 6 : కూకట్పల్లి నియోజకవర్గం దీన్ దయాల్ నగర్ కాలనీలో దుర్గామాత అమ్మవారు ప్రతిష్ట కార్యక్రమంలో బస్తీ వాసులు మరియు వేద పండితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి కాలనీ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి కార్యదర్శి హరి ప్రసాద్ నాయుడు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ విగ్రహ ప్రతిష్ట మరియు శాంతి కళ్యాణంలో పాల్గొడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, శివ చౌదరి , శ్రీనివాసరెడ్డి రాజేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ దుర్గయ్య లక్ష్మణ్ రెడ్డి ముత్యాల రెడ్డి సాయిరాం బన్నీ సంజు కుర్మయ్య మల్లేష్ పాషా యాదగిరి రాజు శ్రీకాంత్ పూజలు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandi Ramesh participated in

You cannot copy content of this page

Scroll to Top