జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 16 at 9.00.38 PM

TRINETHRAM NEWS

జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రేపు సాయంత్రం 4:00 గంటలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు మరియు బాపట్ల పట్టణ బీసీ నాయకుల ఆధ్వర్యంలో “జయహో బిసి” కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
కావున బాపట్ల పట్నంలోని బీసీ నాయకులు, కార్యకర్తలు, తప్పని సరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
బాపట్ల తెలుగుదేశం పార్టీ, కార్యాలయం.

You cannot copy content of this page