Trinethram News : ‘నరేందర్.. సరెండర్’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ తోసిపుచ్చారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో ఎప్పుడూ మూడో పక్షం జోక్యం లేదని పేర్కొన్నారు. అఖిలపక్ష ఎంపీల బృందం వాషింగ్టన్ డీసీ చేరుకొన్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆపిన వెంటనే తాయు యుద్ధం నిలిపేస్తామని చెబుతూనే ఉన్నామని చెప్పారు. అదే పాక్ చేసిందని ఎంపీ పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


