Trinethram News : Jun 05, 2025, కన్నడ భాషపై నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ కర్ణాటకలో కమల్ సినిమా ‘థగ్‌లైఫ్’ బ్యాన్‌కు దారి తీశాయి. ఈ పరిణామాలపై ‘రానా నాయుడు 2’ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రానా దగ్గుబాటి స్పందించారు. “అభిప్రాయం వ్యక్తం చేసే వేదికగా సోషల్ మీడియా మారింది. ఒకప్పుడు ఇది లేదు. ప్రస్తుతం ప్రతి అంశం రాజకీయంగా మారుతోంది. వివాదాస్పదమవుతోంది” అని రానా అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


