తేదీ : 04/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆచంట పరిధిలోని చెరకు వాడలో పెళ్ళింట వంటకాల సమయంలో గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఏడుగురికి గాయాలయ్యాయి.మంటలు ఆర్పే సమయంలో పెళ్ళికొడుకు తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


