దేవరకొండ జూన్ 02 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన సిటీ టీ ప్యాలెస్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, షాప్ ను ప్రారంభించి,షాప్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,యువ నాయకులు ఎర్ర కృష్ణ జాంబో, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


