జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 01/06/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పరవాడ మండలం, లంకెలపాలెం గ్రామం కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో సంబంధిత టాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి ఇరవై ఐదు వేలు లంచం ప్లే ఫుడ్ వ్యాపారి వద్ద డిమాండ్ చేయడంతో ఫిర్యాదు చేసినట్టు డీఎస్పీ నాగేశ్వర తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corrupt Officer

You cannot copy content of this page