డిండి గుండ్ల పల్లి మే 01 త్రినేత్రం న్యూస్. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్యా రమేష్ నాయక్ అన్నారు. ఖానాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అభయాంజనేయ స్వామి ఆలయానికి నిర్మాణ నిమిత్తం ఆయన కమిటీ సభ్యులకు50,516 రూపాయలను విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు రమేష్ నాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


