పనులు పరిశీలించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
Trinethram News : తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో మే 27 నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు సిద్ధమవుతోంది. దివంగత నేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 2024 ఎన్నికల విజయానంతరం కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సోమవారం ఆవకాయ పచ్చడి తయారుచేస్తున్నారు. అదేవిధంగా మూడు రోజులు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ వేదిక వద్దకు చేరుకున్నాయి. మహానాడు భోజనాలు కమిటీ సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పనులను పర్యవేక్షించి పరిశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


