జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 16 at 2.02.30 PM

TRINETHRAM NEWS

రాజ్యసభలో టీడీపీ అడ్రస్‌ గల్లంతే..

ఏప్రిల్‌ 2తో పూర్తి కానున్న టీడీపీ సభ్యుడు
కనకమేడల రవీంద్ర పదవీ కాలం

వైఎస్ఆర్ సీపీ సభ్యుడు వేమిరెడ్డి..
బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ల
పదవీ కాలం ముగిసేది కూడా అప్పుడే

రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ 3 స్థానాలకు
ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం

అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే..
ఈ మూడు వైఎస్ఆర్ సీపీ ఖాతాలోకే..

దీంతో రాష్ట్ర కోటాలోని
11 స్థానాలు వైఎస్ఆర్‌ సీపీ కైవసం

చివరకు రాజ్యసభలో
ఉనికిలేకుండా పోయిన టీడీపీ

41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో
సభ్యత్వం లేకపోవడం ఇదే ప్రథమం

You cannot copy content of this page