తేదీ : 22/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చాటపర్రులో శ్రీ సువర్చల సమేత శ్రీ అభయాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ అన్యురెన్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


