Yoga Andhra Pradesh : యోగాంధ్రప్రదేశ్ – ఆరోగ్య ఆంధ్రప్రదేశ్

TRINETHRAM NEWS

అనపర్తి : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తి మండలం అనపర్తి రామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ బాలుర పాఠశాల నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు అవగాహన ర్యాలీ లో పాల్గొన్ని యోగ ఆవశ్యకతను వివరించి, ప్రతి ఒక్కరు యోగ చేయాలన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు,అనపర్తి టౌన్ ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Yoga Andhra Pradesh - Health Andhra Pradesh

You cannot copy content of this page

Scroll to Top