Man Died : అవిడిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

TRINETHRAM NEWS

కొత్తపేట : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి రేవు సమీపంలోని పంట కాలువ వంతెన పక్కన గల లాకులు వద్ద ఒక వ్యక్తి బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. అవిడి పెద పేట గ్రామానికి చెందిన నామాడి సుధాకర్ అలియాస్ బుజ్జి(40) అయితే అతని మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట ఎస్సై జి. సురేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Man dies under suspicious

You cannot copy content of this page

Scroll to Top