Kranthi Mudiraj : ఘనంగా క్రాంతి ముదిరాజ్ జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మే 21: ఫతేనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి క్రాంతి ముదిరాజ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతి ముదిరాజ్ మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కుక్కల రమేష్, నవజీవన్ నగర్ కాలనీ జనరల్ సెక్రెటరీ ఆర్కే రాజు పటేల్, శివాలయం చైర్మన్ నర్సింగ్ ముదిరాజ్, రాము ముదిరాజ్ , కంచి రాజ్ కుమార్, ప్రమోద్, బాల్రాజ్, నగేష్, సాయి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kranthi Mudiraj's birthday celebrated

You cannot copy content of this page

Scroll to Top