బి ఆర్ ఎస్ పార్టీ డిండి పట్టణ అధ్యక్షుడుగిరమోని శ్రీను నుపరామర్శించిన బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
డిండి (గుండ్ల పల్లి)మే 21 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం బి ఆర్ ఎస్ పార్టి డిండి పట్టణం అద్యక్షులు గిరమోని శ్రీను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవలే హైదరాబాద్లో చికిత్స పొంది తమ నివాసం డిండి పట్టణ కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటున్న బి ఆర్ ఎస్ పార్టీ డిండి పట్టణ అద్యక్షులు గిరమోని శ్రీను ని బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ కలిసి పరామర్శించారు…
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పీర్ మొహమ్మద్. బి ఆర్ ఎస్ పార్టి యువజన డిండి పట్టణ అధ్యకులు రషీద్. సురేష్ మొహమ్మద్ జహంగీర్ ,భాసిత్. రామస్వామి రామయ్య. జహంగీర్ బాబా ,కరుణాకర్ గోపాల్.. తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


