Trinethram News : విజయవాడ : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి, కర్నూలు మధ్య జులై 2వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ రెండు నగరాల మధ్య విమాన రాకపోకలు ఉంటాయి. ఈ విమాన సేవల ద్వారా రాష్ట్రంలో అంతర్గతంగా కనెక్టివిటీ పెరుగుతుంది. ‘అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


