జూన్ 27, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ మే21 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం నేరడగొమ్మ మండలం మత్చ్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు మూడవత్ డాక్య నాయక్ – నీలా గార్ల కుమార్తె చి” రజిత చౌహన్ – లచ్చు నాయక్ గార్ల వివాహ కార్యక్రమం దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు ఈ కార్యక్రమం లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు .
ఈ కార్యక్రమంలో నాయకులు.కార్యకర్తలు,అభిమానులుతదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS Party Devarakonda constituency

You cannot copy content of this page