Driver Jobs : డ్రైవర్ ఉద్యోగాలు.. భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువత

TRINETHRAM NEWS

Trinethram News : హైడ్రా ప్రకటించిన డ్రైవర్ ఉద్యోగాల కోసం, దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలి వచ్చారు. హైడ్రా ఆధ్వర్యంలోని 200 డ్రైవర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ ఆయా విభాగాలకు చెందిన వాహనాలు నడపడానికి సంబంధించినవిగా సమాచారం. కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వేల సంఖ్యలో నిరుద్యోగులు హైదరాబాద్ లోని హైడ్రా కార్యాలయానికి క్యూ కట్టడం గమనార్హం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Driver jobs.. Unemployed youth

You cannot copy content of this page

Scroll to Top