Anganwadi Center : నిధులు రాక .. పనులు సాగక అంగన్వాడి కేంద్రం భవనం అసంపూర్తిగా నిలిచి పోయే

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) మే 19 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడి కేంద్రం -1 భవనం పనులు ఆరేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో భవనం అలంకరప్రాయంగా మారింది. ప్రభుత్వం నిధులను మంజూరు చేయకపోవడం తో భవనం కళ గానే మిగిలింది.
సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నిధులను కేటాయించి పనులను వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Due to lack of funds

You cannot copy content of this page

Scroll to Top