WhatsApp Image 2024 01 15 at 8.35.47 PM
Trinethram News : వాకాడు
వాకాడు మండల పరిధిలోని,ముటేంబాక గ్రామానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవసింగ్ చౌహన్ ఈనెల 17వ తేదీ, బుధవారం వికసిత్ భారత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని బిజెపి సీనియర్ నాయకుడు, బిజెపి గూడూరు నియోజకవర్గం కన్వీనర్ పాపా రెడ్డి పురుషోత్తం రెడ్డి తెలిపారు.
