పోలీస్ వాహనాలు, స్టేషన్ మెయింటెనెన్స్‌కు కూడా డబ్బులు రాక తిప్పలు
చేతి నుంచి ఖర్చు చేసి ఇబ్బంది పడుతున్న పోలీసులు
జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెండింగ్
కరీంనగర్ కమిషనరేట్‌లో రూ. కోటికిపైగా బిల్లులు పెండింగ్
సిరిసిల్ల, రామగుండంలో రూ.40 లక్షలకు పైగా పెండింగ్
వాహన మెయింటెనెన్స్ బిల్లులు కూడా కరువు
మూడు నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు కమిషనరేట్‌లు, రెండు ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు మూడు నెలలుగా రావడం లేదని సమాచారం.. దీంతో చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి, బిల్లులు వచ్చాక సర్దుబాటు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


