Kavali canal : కావాలి కలువ పూడిక పనులను పరిశీలిస్తున్న ఇరిగేషన్ అధికారులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: మే 10: నెల్లూరు జిల్లా : కావాలి కాల్వ పూడిక తీత మరియు అభివృద్ధి పనులను కాల్వ రెండోవ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జి. కె.సుబ్రహ్మణ్యేశ్వర రావు మరియు సిబ్బంది గురువారం కాల్వ పనులను పరిశీలన చేశారు అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ ఈ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి కాల్వ పూడిక తీత జంగిల్ క్లియరెన్స్ జీప్ ట్రాక్ పనులను చేపట్టనందున ప్రస్తుత ప్రభుత్వం చొరవతో పనులను చేపట్టడం జరుగుతుంది అన్నరు .
కాల్వ నీటి సమధ్యం తగ్గి చివరి ఆయుకట్టు రైతులు ఇబ్బందులు పడుతుండగా ఎమ్మెల్యే . దాగు మాటి .కావ్య కృష్ణ రెడ్డి. కాల్వ అభివృద్ధికి నాలుగు కోట్ల నిధులు మంజూరు చేయించారన్నూరు ఈ నెల 15 ఓ తేది లోపు 99% పని పూర్తిచేసి రెండో పంటకు నీరు అందించడం జరుగుతుందన్నారు రైతాంగం వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో డి. ఈ మురళీకృష్ణ, మహేష్ , ఎ.ఈ. ఈ లక్ష్మీరూప, వర్క్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Irrigation officials inspecting the

You cannot copy content of this page

Scroll to Top