BRS పార్టి దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
దేవరకొండ మే 10 త్రినేత్రం న్యూస్. కొండ మల్లె పల్లి మండల పరిధిలో గల బుడ్డోని తండా లో వివాహ వేడుకలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *BRS – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్. ఈ కార్యక్రమంలో మూడవత్ జాగ్రు బొవోజి మాజీ ఎంపిటిసి శంకర్ నాయక్.కోటేశ్ మంగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


