తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు..
Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు (మే 8-10, 2025) తేలికపాటి నుంచి వర్షాలు పడ్డే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ ద్రోణి.. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.. దీని వల్ల గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో సహా ములుగు, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ వంటి జిల్లాల్లో వర్షాలు పడవచ్చు. ఉష్ణోగ్రతలు 38-43°C మధ్య ఉండవచ్చు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుపాటు సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


