Trinethram News : రెండు దేశాలు టిట్ ఫర్ టాట్ లాగా చేస్తున్నారు.. ఈ సమస్యను పరిష్కరించుకొని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నా
రెండు దేశాలతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.. ఈ గొడవలు ఆపుతారంటే నాకు చేతనైన సాయం చేస్తా – యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


