త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం. చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో నూతన గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామానికీ పార్టీ కార్యాలయం ఉండటం ద్వారా కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేసే అవకాశం ఉంటుందన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరగా పరిష్కరించే వేదికగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిలవాలని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


