Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,మే.6,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం -వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి మ12.03 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:మఖ సా6.59 వరకు
యోగం:ధృవం తె3.17 వరకు
కరణం:కౌలువ మ12.03 వరకు
తదుపరి తైతుల రా12.22 వరకు
వర్జ్యం:ఉ6.33 – 8.12 మరల తె3.27 – 5.08
దుర్ముహూర్తము:ఉ8.08 – 8.58 మరల రా10.48 – 11.33
అమృతకాలం:సా4.03 – 6.09
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.33
సూర్యాస్తమయం:6.17
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


