Grand Statue Installation : ఘనంగా విగ్రహ ప్రతిష్ట

TRINETHRAM NEWS

తేదీ : 04/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు మండలం, వెలివెల గ్రామంలో శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ చిప్, మాజీ ఎమ్మెల్సీ అంగర. రామ్మోహన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శేష వస్త్రంతో సత్కరించడం జరిగింది. గ్రామ సర్పంచ్ కందుల. వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ యం పి టి సి దొమ్మేటి. యేసు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand statue installation

You cannot copy content of this page

Scroll to Top