Harish Rao : ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

TRINETHRAM NEWS

సంగారెడ్డి, పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై
లారీ బోల్తాపడి.. రెండు కార్లు ధ్వంసం

Trinethram News : ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.. ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయి వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకొని, స్థానికులు, వెంట ఉన్న సిబ్బంది, నాయకుల సహాయంతో బాధితులను కారు నుండి వెలికి తీసేసిన హరీష్ రావు

స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలింపు

జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించి.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Minister and MLA Harish

You cannot copy content of this page

Scroll to Top