జూన్ 26, 2026
TRINETHRAM NEWS

చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి

Trinethram News : హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు వచ్చిన లండన్‌లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, మిస్ వరల్డ్ కంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు, ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షించనున్న జూలియా మోర్లి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Miss World Limited CEO

You cannot copy content of this page