Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,మే.2,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:పంచమి మ2.41 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఆర్ద్ర సా6.22 వరకు
యోగం:సుకర్మ ఉ10.38 వరకు
కరణం:బాలువ మ2.41 వరకు
తదుపరి కౌలువ రా2.02 వరకు
వర్జ్యం:లేదు
దుర్ముహూర్తము:ఉ8.09 – 8.59
మరల మ12.21 – 1.12
అమృతకాలం:ఉ8.44 – 10.16
రాహుకాలం:ఉ10.30 – మ12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.38
సూర్యాస్తమయం:6.15
జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య జయంతి
శ్రీ రామానుజ జయంతి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top