May Day : గెలుపొందిన విజేతలకు బహుమానం

TRINETHRAM NEWS

తేదీ : 01/05/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్);(ఇంచార్జ్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం నూటముప్పై తొమ్మిది వ ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా మహిళ కార్మికులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విజేతలకు చీరపల్లి గ్రామానికి చెందిన రైల్వే ట్రైన్ మేనేజర్ గంజి రాజు బహుమతులు ఇవ్వాలి.

కానీ ఉద్యోగ బాధ్యతలు రీత్యా ఆయన రాకపోవడంతో సిఐటియు మండల కార్యదర్శి మరియు న్యాయవాది సాయి కిరణ్ అందజేశారు. రాజుకి కమిటీ, కార్మికుల తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prizes for the winners

You cannot copy content of this page

Scroll to Top