Trinethram News : ఎంఎస్‍ఎంఈ పార్కును ప్రారంభించనున్న సీఎం. తొలుత నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్న సీఎం. ఆత్మకూరు ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.
మేడే సందర్భంగా భవననిర్మాణ కార్మికులతో సీఎం ముఖాముఖి.. నేడు 11 ఎంఎస్‍ఎంఈ పార్కులు ప్రారంభించనున్న సీఎం. 14 ఎఫ్‍ఎఫ్‍సీలు, 25 ఎంఎస్‍ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


