డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 30 త్రినేత్రం న్యూస్.
-అరుణ దేవి దశదిన కర్మ
కార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పించిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
డిండి PACS చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు తల్లి మాధవరం అరుణ దేవి మృతి బాధాకరం అని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ లు అన్నారు. అరుణదేవి దశదిన కర్మ కార్యక్రమంలో వారు పాల్గొని ఆమె చిత్ర పటానికి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. అరుణ దేవి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్ రావు,TVN రెడ్డి,వల్లపు రెడ్డి,రేటినేని ముత్యపు రావు,యసాని రాజవర్ధన్ రెడ్డి,గెలమోని శ్రీను,తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


