జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 14 at 8.17.23 PM

TRINETHRAM NEWS

వైసీపీలో ముగిసిన ముసలం!

వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీట్ పై మొదలైన వివాదం ముగిసింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ అంశంపై మెత్తబడ్డారు.

ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు.

అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడంతో విష్ణు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.

You cannot copy content of this page