Trinethram News : Apr 28, 2025, పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చర్యలను పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అయితే అఫ్రిది వ్యాఖ్యలపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫ్రిది ఎప్పుడు తీవ్రవాద ఆలోచనలతోనే ఉంటాడని.. అతనికి భారత టెలివిజన్స్, పాకిస్తాన్ న్యూస్ ఛానెల్స్‌లలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని సూచించారు. ఉగ్రదాడికి పాకిస్తానే కారణమని కనేరియా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


